Ravula Sridhar Reddy | తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TSEWIDC) చైర్మన్ పదవికి రావుల శ్రీధర్ రెడ్డి(Ravula Sridhar Reddy) రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి పంపించారు.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర విద్యాసంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూడీసీ) చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌లోని సంస్�