చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. తైవాన్‌లో శనివారం జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Taiwan President | దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్
చైనాను హెచ్చరించారు. డబుల్ టెన్ డే (తైవాన్ జాతీయ దినోత్సవం) సందర్భంగా సోమవారం ప్రసంగించారు. తైవాన్ ప్ర�