TET hall tickets | టీఎస్ టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2వరకు టెట్ నిర్వహించనున్నారు.
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రమంతా వైభవంగా జరుపుకొనే పండుగ. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్వరాష్ట్రం సిద్ధించిన రోజు టెట్ నిర్వహించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ దా�