పదో తరగతి మెమోల విషయంపై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తున్నది. అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. ఈ సారి పదో తరగతి మెమోలను మొత్తం మార్కుల్లేకుండానే ముద్రిస్తున్నారు.
TG Tenth Results | తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు.