పదో తరగతి పరీక్షలు బుధవారం ముగిశాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. మార్చి 21 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు నిర్వహించారు.
TS SSC Exams | ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆరు పేపర్లకు.. ఏడు రోజుల పాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి.