CM KCR | పాలమూరు ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త సచివాలయంలో మధ్యాహ్నం సమగ్ర సమీక్ష చేపట్టనున్నారు. కరివేన, ఉద్దండాపూర్ నుంచి వెళ్లే కాల్వలపై అధికారుల
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
CM KCR | అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకాయి.
TS New Secretariat | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు