టీఎస్ ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది 26,994 (98.18%) మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఇందులో 21,935 (81.25%) మంది అమ్మాయిలు కాగా, 5,059 (19%) మంది అబ్బాయిలు ఉన్నారు.
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ �