EdCet results | నేడు ఎడ్‌సెట్ ఫలితాల విడుదల
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల కోసం https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ, కో-కన్వీనర్ ప్రొఫెసర్ శంకర్ సూచించారు. ఎడ్‌సెట్ ఎగ్జామ్‌ను మే 18న మూడు సెషన్లలో నిర్వహించగా, 86 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
EdCet results | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల కోసం https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ, కో-కన్వీనర్ ప్రొఫెసర్ శంకర్ సూచించారు. ఎడ్‌సెట్ ఎగ్జామ్‌ను మే 18న మూడు సెషన్లలో నిర్వహించగా, 86 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

