డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని, వాయిదా వేస్తే న్యాయ, సాంకేతికపరమైన చిక్కులు తలెత్తుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.
TS DSC | గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మ�
Mega DSC | నల్లగొండ: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ ప్రకటించి త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన �