పరీక్షలు వాయిదా పడితే చిక్కులు
కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని, వాయిదా వేస్తే న్యాయ, సాంకేతికపరమైన చిక్కులు తలెత్తుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : కొందరు విద్యార్థులు పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని, వాయిదా వేస్తే న్యాయ, సాంకేతికపరమైన చిక్కులు తలెత్తుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. అంతేకాకుండా తోటి నిరుద్యోగుకు తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
నిరుద్యోగుల ప్రయోజనం కోసమే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతిఏటా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

