‘బీఎస్సీ బయోమెడికల్ సైన్స్' పేరుతో నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీని ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 15 కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున 750సీట్లకు అనుమతిచ్చారు.
TS Dost | రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు 56వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు.