‘బయోమెడికల్ సైన్స్’లో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్
‘బీఎస్సీ బయోమెడికల్ సైన్స్' పేరుతో నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీని ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 15 కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున 750సీట్లకు అనుమతిచ్చారు.
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ‘బీఎస్సీ బయోమెడికల్ సైన్స్’ పేరుతో నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీని ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 15 కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున 750సీట్లకు అనుమతిచ్చారు. దోస్త్ రెండో విడుతలో ఈ సీట్లను భర్తీచేస్తారు. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ ఈ కోర్సు సిలబస్‌ను విడుదల చేశారు. ఈ కోర్సు నిర్వహణకు దవాఖానలు, బయో ఫార్మాసూటికల్స్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ కోర్సు ను దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ కోర్సుతో జీనోమ్ వ్యాలీలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

