TS DGP | ఎన్నికల కౌటింగ్‌కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగ్గా.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
Mlc Kavitha | రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్(CM KCR) చరిత్ర సృష్టించనున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) అన్నారు.