సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిపై పోరాడాలని టీఆర్ఎస్ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఎంపీ నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల �
కేంద్ర ప్రభుత్వం నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను నిర్ణయించాలి, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మా�