పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వాటిని ఉచితాలుగా పేర్కొనటాన్ని ఆమె తప్పుబట్టారు. మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఆమె �
హైదరాబాద్: దేశ జనాభాలో అధిక శాతం మంది పేదవాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ప�