బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీసీ కులాల ఫెడరేషన్లకు సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు.
40 కులాలకు ఆత్మగౌరవ భవనాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కార్యాచరణ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): బడుగువర్గాలకు టీఆర్ఎస్ సర్కార్ గొడుగుపట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే ర