Mamata Banerjee | ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే కలుస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. త్వరలో ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానికి కలిసి బీఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్, త్రిపుర హింసాకాండ తది�
కోల్కతా: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కొత్త చట్టంతో కేంద్ర ప్రభుత్వం తమను నియంత్రించలేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి చెబుతానని అన్నారు. ప్రధాని మోదీని క�