Triple train crash | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.
Lalu Prasad Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైల్వేను నాశనం చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) విమర్శించారు. రైల్వే వ్యవస్థపై పెద్ద నిర్లక్ష్