పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మహిళా రైతులపై అటవీశాఖ అధికారులు దాడిచేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం రాముతండాలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం..
‘మహిళలంటే రేవంత్ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదు.. ఇటీవల లగచర్లలో గిరిజన మహిళా రైతులు, మొన్న ఆశ కార్యకర్తలపై భౌతికదాడులే ఇందుకు నిదర్శనం’ అని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మండిపడ్డారు.