2019-21 సంవత్సరాల్లో మంజూరైన ట్రైకార్ రుణాలకు సంబంధించి రూ.219 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిరిజన సంఘాల జేఏసీ ఏడాదిగా డిమాండ్ చేస్తున్నది.
గిరిజన యువతకు రావాల్సిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. నిధుల విడుదల కోసం 7న చలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడ�