ములుగు జిల్లా ఏటూరునాగారంలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన బాల బాలికల క్రీడోత్సవాల్లో భద్రాచలం ఐటీడీఏ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. ప్రతి సంవత్సరం ఐటీడీఏల పరిధిలో నిర్వహించే రాష్ట్ర స్థ
ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలకు వేళయింది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.