మండలంలోని అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్టీ గురుకుల పాఠశాలల సైన్స్ ఫెయిర్ బుధవారం ముగిసింది. విద్యార్థులు ఆవిష్కరించిన పలు ప్రయోగాలను ప్రదర్శించారు. మ�
గతంలో సరైన రోడ్లు, సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుక్కెడు నీళ్ల కోసం చెలిమెలు, వాగుల వెంట తిరిగేది. కరెంటు లేకపోవడంతో కట్టెల పొయ్యి వెలుగులో ప్రసవాలు జరిగేవి. తండాలో ఎవరైనా అనారోగ్యం బా