Srisailam | ఈ నెల 5న త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన నిర్వహించారు. ప్రతీ మంగళవారంతో పాటు త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించారు.
ప్రదోషకాలం అత్యంత పవిత్రమైనది. ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత మూడు గడి�
Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలోని శనగల బసవన్నకు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రయోదశి సందర్భంగా సర్కారీ సేవగా ప్రదోషకాలంలో విశేష పూజలు,