జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ నిలిచిపోయిందని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయిస్ అసోసియేసన్ జేఏసీ నాయకులు ఆరోపించారు.
Telangana | రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.