రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. గత 11 నెలల్లో ఆయనకు ఇది నాలుగో బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లాకు అయన మూడో కలెక్టర్. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐఎఫ్ఎస్లన�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్త ర్వులు జారీ చేసింది.