IAS Tranfers | ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీలు.. కడప కలెక్టర్‌గా లోతేటి శివశంకర్
IAS Tranfers | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెకర్ల బదిలీలు జరిగాయి. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్ , అనకాపల్లి కలెక్టర్‌గా కె. విజయ, అంబేద్కర్ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్, పల్నాడ్ కలెక్టర్‌గా అరుణ్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెకర్ల ( IAS Transfers ) బదిలీలు జరిగాయి. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్ ( Shyamprasad ) , అనకాపల్లి కలెక్టర్‌గా కె. విజయ, అంబేద్కర్ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్, పల్నాడ్(Palnadu) కలెక్టర్‌గా అరుణ్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్, తిరుపతి (Tirupati) కలెక్టర్‌గా ఎస్. వెంకటేశ్వర్, అన్నమయ్య కలెక్టర్‌గా చామకూరి శ్రీధర్, కడప కలెక్టర్‌గా లోతేటి శివశంకర్, సత్యసాయి కలెక్టర్‌గా టీఎస్. చేతన్, నంద్యాల కలెక్టర్‌గా బి. రాజకుమారి, విశాఖ(Visaka Collector ) కలెక్టర్‌గా హరేంధిరా ప్రసాద్, శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

