టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేసిన సంఘటన బయటపడింది. దీనిపై కేసు నమోదై విచారణ కొనసాగుతున్నది. ఐటీసీలో సాధారణ కార్మికుడిగా పనిచేస్తున్న భద్రాద్రి-కొత్తగూ �
అమెరికా 2040 నాటికి నెట్‌జీరో స్థాయికి చేరడమే లక్ష్యమని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలో వారం రోజులపాటు జరిగిన సదస్సు�
రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యుత్తుకు గరిష్ఠంగా 17వేల మెగావాట్ల డిమాండ్ వచ్చి నా ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలమని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.