హైదరాబాద్‌లో ట్రాఫిక్‌తో ఎక్కడి జంక్షన్లు అక్కడే జామ్ అవుతున్నాయి. ఒక కిలోమీటర్‌కు గంట.. రెండు కిలోమీటర్లకు రెండు గంటల సమయం పడుతోంది. ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు సైతం గంటల తరబడి ఆగిపోతున్నాయి.
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ పేరుతో ఎడాపెడా జరిమానాల పర్వానికి శ్రీకారం చుట్టిన పోలీసులతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. చట్టాన్ని అమలు చేయడం
రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటే మాకేంటీ?..ఫొటోలు కొట్టాలి.. ఆదాయాన్ని పెంచాలి.. ఖజానా నింపే ధోరణితో ప్రజాపాలనలో ట్రాఫిక్ నియంత్రణను ట్రాఫిక్ పోలీసులు గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ
క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివా�