తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పరీక్షలను మార్చి 29న నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి ఒంటి గంట వరకు టీఎస్టీ, మధ్యాహ్న�
టీజీఆర్టీసీలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన విడుదల చేసింది.