‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసిచూడు’ అన్నారు పెద్దలు. అంటే ఆ రెండు విజయవంతంగా పూర్తి చేయడం అంతకష్టమని పెద్దల భావన. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లి చేయడం సులభమేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం కష్టతరంగానే ఉంది.
మండల కేంద్రంలో సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంపు రాత్రికి రాత్రే మాయమైంది. స్థానికులు ఇసుక అక్రమ రవాణాపై సోమవారం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని 24 ట్రాక్టర�