Farmers tractor march | రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమానికి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. టిక్రి, సింఘు సరిహద్దుల నుంచి రైత