Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ గురువారం నోటీసులు ఇచ్చింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్‌పై బహిష్కరణ వేటు పడింది. ఆయనను ఆరేండ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు