దేశీయ మార్కెట్‌కు నయా ఎంట్రీ లెవల్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్ టైజర్‌ను పరిచయం చేసింది టయోటా. రూ.7.73 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.13.03 లక్షల గరిష్ఠ ధరతో ఈ మాడల్‌ను విక్రయిస్తున్నది.
టయోట కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) తన న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) అనే ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.