Palli chattambi | 'పళ్లిచట్టంబి'.. ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్‌కు ముందుగా స్ట్రైక్ అయింది 'పళ్లి చట్నీ'. అవును, ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు తెలుగువాళ్లంతా కాస్త అవాక్కయ్యారు.
Dragon | జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ 'డ్రాగన్' సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Pallichattambi | మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'పల్లిచట్టంబి' (Pallichattambi) కి సంబంధించిన తెలుగు టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
NTRNeel | యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ (#NTRNeel) గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.