మనం తినే ఆహారానికి సంబంధించి వాసనను చూపే శక్తి ముక్కుకు ఉంటుంది. వాసన చూడగానే కొన్ని వంటకాలను తినాలనిపిస్తుంది. ఇక నాలుక ద్వారా ఆ వంటకాలను రుచి చూస్తాం. అయితే నాలుక అనేది కేవలం రుచిని తెలప�
ఏదైనా వ్యాధి లేదా చిన్న అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ వద్దకు వెళితే వారు ముందుగా మన నాలుక చూస్తారు. నాలుకను చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. దీంతో వారు మనకు ఉన్న వ్యాధిని నిర్దారించగలుగుతారు.