సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ముంబై భామ శ్రద్దాదాస్. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తోంది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. సినిమా సెలబ్రిటీలు షూటింగ్స్‌కు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. గత ఏడాది కరోనా వలన తొమ్మిది నెలల పాటు షూటింగ్స్ లో పాల్గొనలేకపోవడంతో ఈ సా
తమిళసూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ హైదరాబాద్‌కు రానున్నాడు.
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ.
శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది.
సినీ ఆర్టిస్టులు, కళాకారుల కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ను స్థాపించాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆ తర్వాత ‘మా’ లో వివాదాలు రాజుకుంటుండటంతో 2019లో మా క్రమశిక్షణా కమిటీని ఏర్పాట�
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మేనల్లుడు ఆశిష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. హుషారు ఫేం హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ను మేకర్స విడుదల చేశారు.
పవన్‌కల్యాణ్ నటిస్తోన్న వకీల్‌సాబ్ ఏప్రిల్ 9 (శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వకీల్‌సాబ్ తో పాటు బాలీవుడ్ భామ అలియాభట్ లీడ్ రోల్ లో నటిస్తోన్న గంగూభాయ్ కథియావాడి.
హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అంటే అల్లు అర్జున్ గుర్తొస్తాడు. ఈయన మూడో సినిమా బన్నీకి మెగాస్టార్ చిరంజీవి ఈ బిరుదు ఇచ్చాడు. అయితే స్టైలిష్ స్టార్ నుంచి తన రేంజ్ చాలా పెంచుకున్నాడు అల్ల�