Tollywood 2025 | బాక్సాఫీస్ వద్ద తమ మార్క్ చూపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తాయి. 2025లో అత్యధిక గ్రాస్ సాధించి నిర్మాతలకు కాసులు కురిపించిన టాప్ 5 తెలుగు సినిమాలపై ఓ లుక్కేస్తే..
Tollywood | టాలీవుడ్ ఆడియన్స్‌కి హిట్స్, బ్లాక్‌బస్టర్స్ అంటే అమితమైన ఆసక్తి. ప్రతి ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏది హిట్, ఏది ఫ్లాప్ అన్నది టాక్ రేంజ్‌తో పాటు కలెక్షన్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. 2