సక్రమంగా నిర్వహించని జాతీయ రహదారులపై(ఎన్హెచ్) ప్రయాణించే వాహనదారుల నుంచి టోల్ ట్యాక్సులు వసూలు చేయడం న్యాయం కాదని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు స్పష్టం చేసింది.
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్ష