నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సవరించిన టోల్‌ప్లాజా చార్జీలు నేటి నుంచి అమలుకానున్నాయని ఇందల్వాయి టోల్‌ప్లాజా మేనేజర్ జలపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల పై మరోసారి చార్జీల మోత మోగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ప్రతియేటా టోల్ చార్�