Tholi Mettu | సమాజంలోని అందరికీ సమాన ప్రాతిపదికన నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో బడుల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తున్నది. ఆంగ్ల
విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను విద్యాశాఖ అందించనున్నది. మేడ్చల