‘టాయ్‌లెట్ ట్యాక్స్'పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లపై రూ.25 చొప్పున పన్ను వసూలు చేయాలని ఇచ్చిన నోటిఫికేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకుంది.
ఉచితాల పేరుతో ఊదరగొట్టి హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రజలు చెంబట్క పోయేందుకు కూడా భయపడే పరిస్థితులు తీసుకొచ్చింది. అలవికాని హామీలు అమలు చేసేందుకు ప్రజల నుంచి కొత్