ఖమ్మం : జిల్లాలోని కల్లూరి మండలం పెద్దకోరుకొండ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం తాటిచెట్టుపై నుండి పడి ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొండయ్యగా గుర్తించారు. �
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని రెగోండా మండలం రంగయపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తాటి చెట్టు నుంచి కింద ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొమురెల్లి (65) గా గుర్తించారు. వర్షం క�