తాటిచెట్టుపై నుండి పడి గీతకార్మికుడు మృతి

ఖమ్మం : జిల్లాలోని కల్లూరి మండలం పెద్దకోరుకొండ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం తాటిచెట్టుపై నుండి పడి ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొండయ్యగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. సాయంత్రం గ్రామంలో వర్షం పడింది. చెట్టు ఎక్కే క్రమంలో కాళ్లకున్న బంధం ఒక్కసారిగా జారడంతో కొండయ్య అంత ఎత్తు నుంచి కిందపడిపోయాడు. గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

