Husnabad : అక్కన్నపేట, జూన్ 8: మండలంలోని గౌరవెల్లి గ్రామానికి చెందిన బైరగొని రవి (Bairagoni Ravi) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. తాటి చెట్టు (Toddy Tree)నుంచి కింద పడడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
Minister Dayakar Rao | పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారిలో మేమకమవుతారు. ఎక్కడికి వెళ్లినా అందరితో సరదాగా మాట్లాడడంతో పాటు యోగక్షేమాలపై ఆరా తీస్తుంటారు.