రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా పొగాకు పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం క్వింటాల్‌కు రూ. 15 నుంచి 16వేలు ధర పలుకగా, ఎకరాకు నికరంగా ప్రతి రైతు�
పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాలంటూ శనివా రం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండ లం చాగల్లులో రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై పొగాకుకు నిప్పంటించి నిరసన తెలిపారు.