TJMU | రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రితోపాటు టీపీసీసీ చీఫ్ ఆశలు పెట్టారని, కానీ సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని టీ
ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం కోసం ఆమరణ నిరాహార దీక్ష