భూముల రక్షణకు గచ్చిబౌలిలోని బీటీఎన్జీవోల కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీన టీజేఏసీ అధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తెలిపారు.
గోపన్‌పల్లిలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవోలు 12రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో సోమవారం 13వ రోజు వినూత్న నిరసన చేపట్టారు.