Rakshasa movie | కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు.
శివ కందూకూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శిశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.