Rakshasa movie | తండ్రీకూతురు కథ
Rakshasa movie | కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు.
Rakshasa movie | కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. నిర్మాత ఎంవీఆర్ కృష్ణ ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి స్వరకర్త. గురువారం టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ప్రేమ్ బి ఎస్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని సాయిచరణ్ ఆలపించారు. సినిమా కాన్సెప్ట్‌ను ఆవిష్కరిస్తూ పాట అర్థవంతంగా సాగింది. తండ్రీకూతుళ్ల అనబంధం నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత ఎంవీఆర్ కృష్ణ పేర్కొన్నారు. అరుణ్రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్ తదితరులు ఈ చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

