అన్యాయంపై తిరగబడరాసామీ..
ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో రాజ్‌తరుణ్ హీరోగా రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా ‘తిరగబడరాసామీ’. మల్వి మల్హోత్రా కథానాయిక.
ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో రాజ్‌తరుణ్ హీరోగా రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా ‘తిరగబడరాసామీ’. మల్వి మల్హోత్రా కథానాయిక. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టైటిల్‌సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘తిరగబడరాసామీ..’ అంటూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌తేజ రాయగా, జేబీ స్వరపరిచారు. సాయిచరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి ఈ పాటను ఆలపించారు. రాజ్‌తరుణ్ పాత్ర తీరుతెన్నులను ఆవిష్కరించేలా ఈ పాట సాగిందని చిత్రీకరణ చూస్తే అర్థమవుతున్నది. మన్నారా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు, జాన్‌విజయ్, అంకిత ఠాకూర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి, నిర్మాణం: సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

